ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జన హోరు.. జాతర జోరు

ABN, Publish Date - Nov 16 , 2024 | 11:28 PM

మంచాల మండల పరిధిలోని బుగ్గక్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి.

శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు

మంచాల, నవంబరు 16(ఆంధ్రజ్యోతి) : మంచాల మండల పరిధిలోని బుగ్గక్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. దీపపు కాంతుల్లో ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. శనివారం కూడా భక్తులు జాతరకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పుష్కరిణిలో కార్తీక స్నానాలు ఆచరించి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - Nov 16 , 2024 | 11:28 PM