ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mudra Loans: ముద్ర రుణాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం

ABN, Publish Date - Oct 20 , 2024 | 03:01 AM

చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించాలన్న లక్ష్యంతో కేంద్రం అమలుచేస్తున్న ముద్ర రుణాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు ఆరోపించారు.

  • రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు

హైదరాబాద్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించాలన్న లక్ష్యంతో కేంద్రం అమలుచేస్తున్న ముద్ర రుణాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు ఆరోపించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ పథకం పెద్దఎత్తున అమలవుతుంటే రాష్ట్రంలో మాత్రం ఎంతో వెనుకంజలో ఉందని ఒక ప్రకటనలో తెలిపారు.


2023-24లో దేశవ్యాప్తంగా 6.67కోట్ల మందికి రూ.5.41లక్షల కోట్లు ముద్ర రుణాలు మంజూరుచేశారని పేర్కొన్నారు. తెలంగాణలో కేవలం 9.47లక్షల మందికి రూ. 10,929 కోట్ల రుణాలే మంజూరు అయ్యాయన్నారు. ఈ పథకం ఎక్కువ మందికి అందేలా సహకరించాలని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌ను కోరారు.

Updated Date - Oct 20 , 2024 | 03:01 AM