ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Teacher Awards: టీచర్ల సమస్యలను పరిష్కరిస్తాం: భట్టి

ABN, Publish Date - Sep 06 , 2024 | 03:37 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచితంగా విద్యుత్తును అందిస్తామని, ఇందుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు.

  • రవీంద్రభారతిలో ఘనంగా గురు పూజోత్సవం

రవీంద్రభారతి/హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచితంగా విద్యుత్తును అందిస్తామని, ఇందుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. గురువారం రవీంద్రభారతిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. విద్యతో పాటు గురువులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు.


ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. గత పదేళ్లలో విద్యావ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వలేదని, తమ ప్రభుత్వం విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు.

Updated Date - Sep 06 , 2024 | 03:37 AM

Advertising
Advertising