అంబటి రాంబాబుకు సీఎం చంద్రబాబు గట్టి కౌంటర్

ABN, Publish Date - Nov 19 , 2024 | 08:26 PM

గత ప్రభుత్వ హయాంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యవహారశైలిని సీఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సాక్షిగా పరోక్షంగా విమర్శించారు. ఆయన పేరు ఎక్కడా ప్రస్తావించకుండా.. పోలవరం ప్రాజెక్ట్ డైయా ఫ్రం వాల్ ఎక్కడ ఉందో ఆయనకు తెలియదన్నారు. సబ్జెక్ట్ అందరికీ తెలియాలని లేదన్నారు. కానీ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉందని తెలిపారు.

ఆ శాఖను నిర్వహించిన మంత్రిగారికి ఆ ధ్యాసే లేకపోవడం దౌర్భాగ్యమని చురకలంటించారు. గోదావరిలో లూస్ సాయిల్ ఉందన్నారు. ఈ నేపథ్యంలో డయాఫ్రం వాల్ నిర్మించకుంటే.. నీరు కిందకి వెళ్లిపోయే పరిస్థితి ఉందని చెప్పారు. రెండు కిలోమీటర్ల మేర.. 100 మీటర్ల లోతులో డయా ఫ్రం వాల్ నిర్మించడం జరిగిందన్నారు. ఈ నిర్మాణం జర్మన్‌కు చెందిన బావర్ కంపెనీ మాత్రం చేయగలుగుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

మరిన్నీ ఏబీఎన్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 19 , 2024 | 08:26 PM