ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్లీజ్..మీకు దండం పెడుతా..!!

ABN, Publish Date - Nov 03 , 2024 | 04:00 PM

తప్పు చేసిన నిందితులను పట్టుకుని వారిని చట్ట ప్రకారం శిక్షించడమే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఆడ బిడ్డను సీఎం చంద్రబాబు సొంత బిడ్డలా చూసుకుంటారని ఆమె తెలిపారు. అందుకోసమే.. మహిళలు సాధికారత సాధించాలంటూ గతంలో డ్వాక్రా సంఘాలను గతంలో సీఎం చంద్రబాబు తీసుకు వచ్చిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాగే ఆయన హయాంలోనే దీపం పథకం ప్రారంభమైందని తెలిపారు.

తాజాగా దీపం 2 పథకం అమలవుతుందని చెప్పారు. అలాంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి కానీ మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చివరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సైతం లేదన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ప్రస్తుతం మాట్లాడుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఎందుకు తన చెల్లి, తల్లిపై కోర్టుకు వెళ్లారని హోం మంత్రి మీడియా ఎదుట నిలదీశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 03 , 2024 | 04:00 PM