AP Politics: జగన్ చేస్తున్న రచ్చ వెనుక అసలు కారణం ఇదే

ABN, Publish Date - Oct 27 , 2024 | 02:51 PM

‘‘ఆస్తి కోసం.. కన్న కొడుకే కోర్టుకు ఈడ్చి, కేసు పెట్టడంతో అమ్మ కుమిలిపోతోంది. ఇదంతా చూసేందుకే నేను ఇంకా బతికి ఉన్నానా అని రోదిస్తోంది’’ అని వైఎస్‌ విజయలక్ష్మి కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతి: ‘‘ఆస్తి కోసం.. కన్న కొడుకే కోర్టుకు ఈడ్చి, కేసు పెట్టడంతో అమ్మ కుమిలిపోతోంది. ఇదంతా చూసేందుకే నేను ఇంకా బతికి ఉన్నానా అని రోదిస్తోంది’’ అని వైఎస్‌ విజయలక్ష్మి కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్‌ రద్దు అవుతుందని తల్లిపై కేసు పెట్టానని జగన్‌ అనడం దుర్మార్గమని, తన ప్రయోజనం కోసం తల్లిని కోర్టుకు లాగే దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారా అంటూ మండిపడ్డారు. జగన్‌కూ .. తనకూ మధ్య ఏర్పడిన ఆస్తుల వివాదం మీడియా ప్రస్తావించగానే... షర్మిల కన్నీరు పెట్టుకున్నారు. అసలూ షర్మిలను ఇంత ముప్పు తిప్పలు పెడుతున్న జగన్‌ అసలు లక్ష్యం ఏంటి? ఈ రచ్చ వెనక కారణం ఏంటి? వంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.

Updated at - Oct 27 , 2024 | 02:51 PM