Share News

Gold and Sliver Prices: పైపైకి ఎగబాకుతున్న గోల్డ్ రేటు.. మార్కెట్ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Mar 23 , 2025 | 06:51 AM

హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం రూ.80,823 ఉండగా.. నేడు రూ.80,832కు చేరింది. అలాగే 24 క్యారెట్ల తులం పసిడి రేటు నిన్న రూ.88,170 కాగా.. నేడు రూ.88,180 వద్ద కొనసాగుతోంది.

Gold and Sliver Prices: పైపైకి ఎగబాకుతున్న గోల్డ్ రేటు.. మార్కెట్ ఎలా ఉందంటే..
Gold and Sliver Prices

బిజినెస్ న్యూస్: బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో గోల్డ్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం (23-03-2025) https://bullions.co.in/ ప్రకారం.. ఉదయం 06:30 గంటల సమయానికి ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం రూ.80,557 ఉండగా.. నేడు రూ.80,566కు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు నిన్న రూ.87,880 కాగా.. నేడు రూ.87,890కు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నిన్న రూ.80,694 ఉండగా.. ఈరోజు రూ.80,703కు చేరింది. అలాగే 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు నిన్న రూ.88,030 కాగా.. ఇవాళ 88,040 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం రూ.80,823 ఉండగా.. నేడు రూ.80,832కు చేరింది. అలాగే 24 క్యారెట్ల తులం పసిడి రేటు నిన్న రూ.88,170 కాగా.. నేడు రూ.88,180 వద్ద కొనసాగుతోంది.


దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..

  • బెంగళూరు- రూ.80,768, రూ.88,110

  • పుణె- రూ.రూ.80,703, రూ.88,040

  • అహ్మదాబాద్- రూ.80,813, రూ.88,160

  • భోపాల్- రూ.80,786, రూ.88,130

  • కోయంబత్తూర్- రూ.80,942, రూ.88,300

  • పట్నా- రూ.80,658, రూ.87,990

  • సూరత్- రూ.80,813, రూ.88,160

  • కోల్‌కతా- రూ.80,593, రూ.87,920

  • చెన్నై- రూ.80,942, రూ.88,300


వెండి ధరల పరిస్థితి ఇది..

ఇక వెండి విషయానికి వస్తే.. ఢిల్లీలో కిలో వెండి రూ.97,730 ఉండగా, ముంబైలో రూ.97,900కు చేరుకుంది. అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కేజీ వెండి ధర రూ.98,050 వద్ద కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

IPO Calender: వచ్చే వారం స్టాక్ మార్కెట్‌కు కొత్త జోష్.. 4 ఐపీవోలు, 5 లిస్టింగ్స్

ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌.. కొత్త నిబంధనలు?

Updated Date - Mar 23 , 2025 | 07:16 AM