ఇప్పుడంటే కావ్య పాప గానీ..ఒకప్పుడు ఆమే టాప్
ABN, Publish Date - Mar 31 , 2025 | 04:50 PM
హైదరాబాద్ ఐపీఎల్ జట్టు అంటే ప్రస్తుతం కావ్య మారన్ గుర్తొస్తారు. కానీ ఒకప్పుడు గాయత్రి రెడ్డి కూడా హైదరాబాద్ టీంకు మారుపేరుగా నిలిచారు.

ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే గుర్తొచ్చే పేరు కావ్య మారన్.

అయితే, ఒకప్పుడు ఇదే హైదరాబాదీ ఐపీఎల్ జట్టుకు మారు పేరుగా నిలిచారు గాయత్రి రెడ్డి

సన్ గ్రూప్ చేజిక్కించుకోక మునుపు ఎస్‌ఆర్‌హెచ్ డెక్కెన్ చార్జర్స్‌గా ఉన్న విషయం తెలిసిందే.

2011 ఐపీఎల్ సీజన్‌లో డెక్కె్న్ చార్జర్స్‌కు ఓనర్‌గా గాయత్రి రెడ్డి పేరు అంతే పాప్యులర్ అయ్యింది.

తన స్టైల్, నాయకత్వ పటిమతో ఐపీఎల్ అభిమానుల్లో బాగా పాప్యులర్ అయ్యారు.

తన స్టైల్, నాయకత్వ పటిమతో ఐపీఎల్ అభిమానుల్లో బాగా పాప్యులర్ అయ్యారు.

నాటి నుంచీ హైదరాబాద్ జట్టు పేరుకు కావ్య మారన్ పర్యాయపదంగా మారారు.

ఇక తాజా ఐపీఎల్ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు పాట కమిన్స్ నేతృత్వం వహిస్తున్నాడు.
Updated at - Mar 31 , 2025 | 04:50 PM