మీరు కూడా ముగ్గురు లేదా ఇద్దరు పిల్లలను కనండి అంటూ ఓ అందమైన మహిళ చెప్పింది. నాకు పెళ్లి కాలేదు కాని అయిన తర్వాత ఖచ్చితంగా కంటాను అని చెప్పుకొచ్చింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.