రష్యా అధ్యక్షుడు పుతిన్ పై హత్యా యత్నం. అగ్ని ప్రమాదంలో రష్యా అధ్యక్షుడి ఖరీదైన కారు. మాస్కోలోని లుబ్యంకాలో ఉన్న జాతీయ భద్రతా సర్వీస్ ప్రధాన కార్యాలయం వద్ద పేలుడు. మంటల్లో చిక్కుకున్న పుతిన్ వినియోగించే అరస్ లిమోజీన్ కారు.