ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో జపనీస్ వ్యోమగామి కోయిచి వకాటా బేస్ బాల్ ఆడారు. ఓ వైపు నుంచి బంతిని విసిరి, మరొక వైపు నుంచి బ్యాటుతో దానిని కొట్టారు. జపాన్లో MLB సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో గేమ్ ఆడినట్లు కోయిచి వకాటా తెలిపారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.