ఈవీ స్కూటీ కొన్న బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్. ఈ బైక్ కు పూజ చేసి బైక్ ను నడిపి సందడి చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.