కోల్‌కతా జట్టు హైదరాబాద్‌పై ఆధిక్యంలో నిలిచింది. ఇద్దరి మధ్య 28 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. కోల్‌కతా జట్టు 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.