తమిళనాడులోని కడలూరులో ఉన్న 800 సంవత్సరాల పురాతన అగస్త్యేశ్వర ఆలయంలోని శివుని విగ్రహాన్ని సూర్యకిరణాలు అద్భుతంగా ప్రకాశింపజేస్తున్నాయి. ఇది చూసి భక్తులు తరలివస్తున్నారు.