నిన్నటి IPL మ్యాచ్ అనంతరం 'స్పోర్ట్స్‌తక్' నిర్వహించిన క్రీడా చర్చలో రిషబ్ పంత్‌పై కోపంతో బాబాజీ అనే ప్యానెలిస్ట్ టీవీని పగులగొట్టారు. 'LSGకి ఇలాంటి కెప్టెన్ అసలు అక్కర్లేదు. అలాంటి మనిషిని కెప్టెన్‌గా పెట్టుకుని ఎలా ఆడతాం? జీవితంలో ఎవరికీ దొరకనన్ని అవకాశాలు అతడికి దొరికాయి' అంటూ టీవీపైకి రిమోట్ విసిరికొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.