టెంట్లు పండగలకు. పబ్బాలకే కాదు. ఇలా కూడవాడుకోచ్చు అని కొందరు యువకులు ఇలా వాడకున్నారు. పంటను కోయడానికి, ఎండ నుండి తప్పించడానికి టెంట్ ఏర్పాటుచేసుకొని ఇలా కోశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.