Home » Andhra Pradesh » East Godavari
పిఠాపురం రూరల్, నవంబరు 19(ఆంధ్ర జ్యోతి): ఆర్గానిక్ వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడులు లభిస్తాయని జిల్లా వ్యవసాయాధికారి విజయకుమార్ తె
రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పరిస్థితి దారుణంగా ఉందన్న ఆయన.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారిస్తున్నామని చెబుతూ రహదారుల నిర్మాణానికి కొత్త విధానాన్ని తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తొలి దశలొ ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి ..
Andhrapradesh: సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని తుని రూరల్ సర్కిల్ సీఐ తెలిపారు. ఇతర గ్రూపుల్లో వచ్చిన అసభ్య పోస్టులను కూడా షేర్ చేయకూడదని తెలిపారు.షేర్ చేసినా కామెంట్స్ పెట్టినా శాంతి భధ్రతలకుభంగం కలిగించినా నేరమే అని స్పష్టం చేశారు.
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను చెక్‌లిస్టు ఆధారంగా గుర్తించి వారం రోజుల్లో నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సంబంధిత ప్రత్యేక అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. 84 ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, చైల్డ్‌కేర్ సెంటర్లలో ఉన్న మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం తదితర సమస్యలను గుర్తించేందుకు ఒక్కో వసతిగృహానికి ప్రత్యేక అధికారితో పాటు ఇంజనీర్‌ను నియమించామన్నారు.
పేదల బియ్యాన్ని కొంతమంది అధికారులు మేధావితనంతో పక్కదారి పట్టించారు. అలాగే నిత్యావసర సరుకులను కూడా మాయం చేశారు. ఏళ్ల తరబడి ఈ తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. మొత్తానికి ఈ అవినీతి బాగోతం అధికారుల బదిలీలతో బయటపడింది. ఇటీవల కొత్తగా వచ్చిన అధికారి ఈ మొత్తం వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు..
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి సోమ వారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల తో సందడి నెలకొంది.
కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా మండలంలోని శివాలయాలు భక్తులతో కిక్కిరి శాయి. భక్తులు వేకువజాము నుంచే పుణ్య స్నా నమాచరించి ఆలయాలకు చేరుకున్నారు. పరమ శివునికి ప్రీతిపాత్రమైన ఆవుపాలు, పలు రకాలైన పండ్ల రసాలు, తేనె, చందనం, చెరుకు రసంతో అభిషేకాలు చేపట్టారు.
రాజమహేంద్రవరం విమానాశ్రయ అ భివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఇక్కడి నుంచే దేశవ్యాప్త రాకపోకలకు సన్నద్ధం చేస్తు న్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజమహేంద్రవరం విమానాశ్రయ అభివృద్ధికి రూ.250కోట్లు కేటాయించారు. దీంతో విమా నాశ్రయ రూపురేఖలే మారిపోనున్నాయి.
రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్థం కాగా రూ.10 లక్షల ఆస్తినష్టం సంభవించింది.
కాకినాడ జిల్లా తునిలో హైవేపై రాజుల కొత్తూ రు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ పాల వ్యాన్ డ్రైవర్ ఆగిఉన్న లారీని ఢీకొన్నా డు. లారీ వెనుకభాగంలో క్యాబిన్ ఉండిపోయిం ది. దీంతో డ్రైవర్ అందులో ఇరుక్కుపోయాడు. పెట్రోలింగ్ సిబ్బంది క్రేన్ సహాయంతో అతడ్ని మూడు గంటల తర్వాత బయటకు తీయగలి గారు.