Home » Andhra Pradesh » Kurnool
శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేకకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.
కర్నూలు జిల్లా, కడదొడ్డి గ్రామం సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు వినోద్, సూరి ఆ గ్రామానికి చెందిన విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి అరెస్టు చేశారు.
రాఘవేంద్ర స్వామి సన్నిధానంలో తులసి దామోదర కల్యాణోత్సవం నిర్వ హించారు.
రైల్లో పోగొట్టుకున్న బంగారు గొలుసును రైల్వే పోలీసులు బాధితునికి అప్పగించారు.
ఓటమి గెలుపునకు నాంది అని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్యూల్పాల్ అన్నారు.
నాన కమ్యూని కబుల్ డిసీజ్ 3.0 కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ జిల్లా వ్యాప్తంగా గురువారం క్యాన్సర్ పరీక్షలు ప్రారంభమౌతున్నట్లు డీఎంహెచఓ డా.ఎల్. భాస్కర్ తెలిపారు.
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్లు మహబూబ్బాషా, నాగన్న డిమాండ్ చేశారు.
మండలంలోని మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరుపై కలెక్టరు రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగు తున్నాయి.
మండలంలో ఇటు విద్యుత్ కోత, అటు లో ఓల్టేజీ సమస్యతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.