Home » Andhra Pradesh
నిన్నటి వరకూ రాష్ట్ర, దేశ సరిహద్దు లు దాటని మాజీ సీఎం జగన్ అవినీతి నేడు అంతర్జాతీయ స్థాయికి చేరిందని కూటమి ఎమ్మెల్యేలు విమర్శించారు.
రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకుల గమ్యస్థానంగా మారుస్తామని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు.
వైసీపీ సోషల్ మీడియా జిల్లా సహ సమన్వయకర్త వర్రా రవీంద్రరెడ్డిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌పై తీర్పు 26వ తేదీకి వాయిదా పడింది.
పంచాయతీరాజ్ పదోన్నతుల్లో సీనియారిటీ ఉన్న వారిని పక్కనబెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
న్యూ డెవల్‌పమెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) నిధులతో రాష్ట్రంలో చేపట్టిన రహదారుల నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.
సాధారణంగా ఎన్నికల్లో ఎందరు పోటీ చేసినా ఓ నియోజకవర్గానికి ఒక్కరే ఎమ్మెల్యే ఉంటారు.
ఆరోగ్య పరిరక్షణలో దంత వైద్యం (ప్రోస్తోడాంటిక్) చాలా కీలకమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి చైర్‌పర్సన్‌గా పొడపాటి తేజస్విని శుక్రవారం బాధ్యత లు స్వీకరించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవల్‌పమెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ప్రతినిధులు అన్నారు.
సత్యసాయి బాబా అందిస్తున్న విలువలతో కూడిన విద్య మహోన్నతమైనదని, అందరికీ ఆదర్శమని యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ సేతురామన్ పంచనాథన్ పేర్కొన్నారు.