Home » Andhra Pradesh
బొబ్బిలి ప్రాంతంలో భూ కబ్జాల పర్వంపై చాలా ఏళ్ల నుంచి అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగ తి తెలిసిందే. ఒక్క బొబ్బిలి మండలంలోనే సుమారు 200 ఎకరాలకు పైగా భూములను కబ్జాదారులు హస్తగతం చేసు కున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఆయన కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టులో నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. వైసీపీ సానుభూతిపరుడైన అతను గత ప్రభుత్వంలో వలంటీర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో అక్రమార్జన కోసం అడ్డదారి తొక్కాడు. అధికారం అండతో విచ్చలవిడిగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేశాడు. రైతులకు అవసరమైన 1బీ, అడంగళ్లతోపాటు బర్త్, డెత్, సదరం, ఇతర పలు రకాల సేవలకు సంబంధించి నకిలీ పత్రాలు పెద్దమొత్తంలో సృష్టించాడు. ఒక్కో సర్టిఫికెట్‌కు ధర నిర్ణయించి అమ్ముకొని భారీగా సొమ్ము చేసుకున్నాడు.
మార్కాపురం మునిసిపాలిటీలో ఆక్రమణల తొలగింపును మునిసిపల్ అధికారులు మళ్లీ ప్రారంభించారు. పట్టణంలోని పలుచోట్ల శనివారం వేకువజాము నుంచి మురికి కాలువలపై ఉన్న నిర్మాణాలను ఎక్స్‌కవేటర్‌తో తొలగించారు. తొలగింపుల సమయంలో పోగైన వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించారు. రీడింగ్ రూం వద్ద నుంచి ప్రారంభ
పలాస, సోంపేట ప్రాంతాల్లో అత్యధిక శాతం వర్షాధారంగా వరిని సాగు చేస్తున్నారు.
జిల్లాలో చలి... మంచు ప్రభావం ఒక్కసారిగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.
వచ్చే జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండుతున్న యువత ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో తమ ఓటును నమోదు చేసుకోవాలని కలెక్టర్ పి.రంజిత బాషా తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఐ పత్తి రైతుల ఇబ్బందులను ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణమని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కల్పించుకుని కేంద్ర ప్రభుత్వం ద్వారా సీసీఐ పెడుతున్న నిబంధనలను సడలించేలా చూడాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోరారు.
జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నాయకులు ఎంతో హడావుడిగా శిలాఫలకాలు ఆవిష్కరించారు. అయితే పనులు మాత్రం పూర్తి చేయించలేకపోయారు. నాటి సర్కారు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. చివరకు శిలాఫలకాలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి.
మెప్మాలో బోగస్ గ్రూపులు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ప్రతి సభ్యురాలికీ ప్రభుత్వ పథకాలు అందాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. అందుకోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అందులో గ్రూపు సభ్యుల వివరాలన్నీ పొందుపరచాలని ఆదేశించింది. దీంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. గత వైసీపీ పాలనలో ఒంగోలులో కొందరు ఆర్పీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
కూటమి ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోపే బిల్లులు చెల్లించింది. వారి ఖాతాల్లో నగదు జమ చేస్తోంది.