Home » Andhra Pradesh » Visakhapatnam
ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ మీదుగా డిబ్రుగర్, కన్యాకుమారి మధ్య నడుస్తున్న వివేక్ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల (22504/22503) ఫ్రీక్వెన్సీ పెంచుతున్నట్టు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు కేంద్రం ఎటువంటి సహకారం అందించదని స్టీల్ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు స్పష్టంచేశారు.
ప్రజాహితం కోసం స్వచ్ఛంద సంస్థలు అనేక కార్యక్రమాలు చేపడుతుంటాయి.
విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒకే ఒక్క అసెంబ్లీ నియోజక వర్గానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
వైసీపీ ప్రభుత్వం ‘జగనన్న విద్యాదీవెన’ పథకం నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై అధికారులు గట్టిగా దృష్టిపెట్టారు.
సీఎం జగన్మోహన్రెడ్డి ప్రచారం కోసం అన్నింటిపై తన ఫొటోలు వేసుకోవడం వల్ల ఇప్పుడు విద్యార్థులు నానాపాట్లు పడుతున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై యాదవ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చింతాలమ్మ ఘాట్ రిజర్వు ఫారెస్టులో హద్దులు దాటి చెట్లు నరికివేసిన అటవీ శాఖ సిబ్బందిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. చీఫ్ కన్జల్వేటర్ ఆఫ్ ఫారెస్టు(సీసీఎఫ్) ఆదేశాల మేరకు విజిలెన్స్ బృందం రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు తెలిసింది.
మండలంలో ఎన్నికల నియమావళిని అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయడంలేదు. ప్రభుత్వ, పబ్లిక్ ఆస్తులపై రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండాలు, బొమ్మలు, రంగులు, పోస్టర్లు, కటౌట్లు, బ్యానర్లు, హోర్డింగులు వంటి వాటిని తొలగించాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.