Home » Health
పండుగ అంటే సందడి మాత్రమే కాదు. ఆహారాలు కూడా కనువిందు చేస్తాయి. పిండి వంటలు,తీపి పదార్థాలు నోరూరిస్తాయి. అయితే పండుగ తరువాత చాలామంది బోలెడు సమస్యలు ఎదుర్కొంటారు.
ముఖ చర్మం మెరిసిపోవాలని కోరుకోని అమ్మాయిలు ఉండరు. అయితే ఈ ఒక్క డ్రింక్ తాగుతుంటే చాలు.. చర్మం మెరుస్తుంది.
ఆరోగ్యంగా ఉండటానికి పండ్ల రసాలు, వివిధ రకాల జ్యూస్‌లను తాగుతారు. పండ్ల రసాలకంటే కొన్ని రకాల జ్యూస్‌లతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు. వీటిలో ఏబీసీ జ్యూస్ ఒకటి. ఏబీసీ జ్యూస్ అంటే అదేదో కొత్తరకం అనుకోకండి. ఆపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ మిశ్రమాన్ని ..
భారతీయులు తీసుకునే ఆహారంలో అన్నం, రొట్టెలు ప్రధాన భాగంగా ఉంటాయి. వీటిలో ఏది ఆరోగ్యమంటే..
పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే పాలను పచ్చిగా తాగడం గురించి కేరళకు చెందిన ఒక వైద్యుడు కొన్ని నిజాలు చెప్పుకొచ్చాడు.
తేనె తినే చాలా మందికి ఈ కాంబినేషన్లో తినకూడదని అస్సలు తెలియదు.
ఆముదం చిక్కగా ఉంటుంది. కొందరు దీన్ని ముఖానికి రాసుకుంటారు. కానీ ఈ నిజాలు చాలామందికి తెలియవు.
చర్మ సమస్యలు చాలా సాధారణమే అయినా ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఇబ్బందే..
పండుగకు ముందు పొట్ట ఆరోగ్యం బాగుండాలన్నా, పండుగ రోజుల్లో ఆహారాన్ని ఎంజాయ్ చేయాలన్నా ఈ ఒక్క డ్రింక్ తాగాలి.
మధుమేహం ఈ కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. దీనికి చెక్ పెట్టాలంటే రోజూ ఈ డ్రింక్ ఒక్క గ్లాస్ తాగాలి.