Home » Health
చాలామంది ఏదైనా ఆరోగ్య సమస్య రాగానే పెయిన్ కిల్లర్ లు వాడుతుంటారు. కానీ వాటికి బదులు వంటింట్లో ఉండే ఈ పెయిన్ కిల్లర్లు వాడితే చాలా మంచిది.
ఉప్పు నీటితో పలు ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. వేడి వాతావరణంలో ఉండేవారికి, అతిగా చెమట పట్టేవారికి ఉప్పు నీరు బాగా ఉపయోగపడుతుంది.
నేటి కాలంలో ప్రపంచంలో సంభవిస్తున్న మరణాలకు స్ట్రోక్ రెండవ అతిపెద్ద కారణంగా ఉంది.
నీరు అతిగా తాగితే వాటర్ ఇంటాక్సికేషన్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికంగా చేరే నీరుతో శరీరంలోని ద్రవాలు పలచబడి ఫ్ల్యూయిడ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఇది అంతిమంగా కోమా, మరణానికి కూడా దారి తీయొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలన్నా, పండుగ ముందు అనారోగ్యం బారిన పడకూడదన్నా ఈ చిట్కాలు పాటించాలి.
ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య కాలంలో ఎండలో నిలబడితే శరీరానికి సమృద్ధిగా విటమిన్ డీ లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో స్లీవ్‌లెస్ డ్రెస్, షార్ట్స్ ధరించి కేవలం 15 నిమిషాలు ఎండలో నిలబడితే చాలని అంటున్నారు.
ఉదయాన్నే పసుపు నీరు తాగితే ఊబకాయం మొదలు డయాబెటీస్ వరకూ అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మా చెల్లికి 27 ఏళ్ళు. బరువు 55 కేజీలు. గత రెండేళ్లుగా పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు. ఆహారం ద్వారా ఏదైనా పరిష్కారం తెలపండి.
యువత ముఖ్యంగా బీర్లు అంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొందరైతే విద్యార్థి దశ నుంచే బర్త్ డే పార్టీలు లేదా ఇతర కారణాలతో మద్యం తాగుతున్నారు. ఆ వయసులో వారికి అలా చేయడం క్రేజీగా అనిపిస్తుంటుంది.
రాత్రి నిద్రపోవడం తప్ప చేసే పనులేవి లేవు కదా భోజనం చేయకపోయినా ఏం కాదులే అని చాలామంది అనుకుంటారు. కానీ రాత్రి ఆహారం స్కిప్ చేస్తే జరిగేది ఇదే..