Home » Navya » Nivedana
ఆరాధన కూడా అసంపూర్ణంగా మారే అవకాశం ఉందట.
అప్పులు తీరి ఆర్థికంగా బాగుండాలన్నా కూడా తమలపాకు చెట్టును మన ఇంట్లో పెంచుకోవాలి.
నేను చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు నాంపల్లి బాబాతో పరిచయం ఏర్పడింది. నా జీవితం నేను అనుకున్న విధంగా, ఎలాంటి విఘ్నాలూ లేకుంగా గడచిపోయి ఉంటే... నేను ఆయన గురించి ఏమాత్రం ఆలోచించేవాణ్ణి కాదు.
మనిషికి కేంద్రం మనస్సు. మనస్సుకు కేంద్రం ఆలోచనలు. ఆ ఆలోచనలే మనస్సును కదిలిస్తాయి. ఆ కదలికలే మనిషిని నడిపిస్తాయి. కాబట్టి మంచి మనస్సుతో, మంచి ఆలోచనలతో చేసిన పనులు మంచిని కలిగిస్తాయి, మంచిని పెంపొదిస్తాయి. ఆ మంచి మాత్రమే మానవ సమాజాన్ని మంచిగా నడిపిస్తుంది.
‘‘ఓ జనార్దనా! కర్మ కన్నా జ్ఞానం శ్రేష్టమయినదైతే, ఈ యుద్ధం చెయ్యాలని నాకు ఎందుకు చెబుతున్నావ్? నీ ఉపదేశం అస్పష్టంగా ఉంది. అది నా బుద్ధిని గందరగోళపరుస్తోంది.
‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంద’ని ఒక నానుడి. నోటిలోని నాలుకను మనిషి కొని తెచ్చుకోలేదు. దాన్ని దైవం ప్రసాదించింది. అయితే ఆ నాలుకను ఎవరు మంచి కోసం, సత్యం పలకడానికి వినియోగించారో, అధర్మం కోసం, అన్యాయం కోసం, అబద్ధాలు ఆడడానికీ, అసభ్యమైన సంభాషణలకూ వినియోగించారో అల్లాహ్ గమనిస్తూనే ఉంటాడు.
ఇతరులకు ఉపరాకారం చేసేవారి స్వభావాన్ని భర్తృహరి తన ‘నీతి శతకం’లోని ఈ శ్లోకంలో వివరించాడు.
‘‘నాకు ఎవరూ లేరు. నేనొక ఒంటరిని, ఏకాకిని అని బాధపడేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎల్లప్పుడూ మనకు అండగానే ఉంటాడు. ఆయన వివిధ దశల్లో, వివిద రూపాల్లో మానవుణ్ణి పూర్వం రక్షిచాడు, నేడు రక్షిస్తున్నాడు,
హైదరాబాద్ బేగంపేట ధ్యానకేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్ఎస్ ధ్యానకేంద్రాల్లో పరమహంస యోగానంద మహాసమాధి వార్షికోత్సవాలు భక్తిపూర్వకంగా జరుపుకున్నారు.
శ్రీయుక్తేశ్వర్ గిరి, పరమహంస యోగానంద (దివ్య పరమ గురువులైన లాహిరి మహాశయులు, మహావతార బాబాజీల మార్గదర్శకత్వంతో) ప్రపంచానికి అందించిన సనాతనమైన, విశ్వజనీన కానుక అత్యున్నత శాస్త్రీయధ్యాన ప్రక్రియ అయిన క్రియాయోగం.