Home » Open Heart » Bureaucrats and Businessmen
నాగేశ్వర్‌రెడ్డి చిన్నప్పుడు చాలా చిలిపిగా ఉండేవారు అంటారు నిజమేనా? నిజమే. మా నాన్నగారు విశాఖలో పాథాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. మేం ముగ్గురు అన్నదమ్ములం, ఒక చెల్లి.
మీ కుటుంబ నేపథ్యం? నెల్లూరులో పుట్టాను. మా నాన్న డాక్టర్ రామచంద్రారెడ్డి. ఆయన ప్రకటిత కమ్యూనిస్టు. ఆ వాతావరణంలోనే పెరిగాను. సుందరయ్యగారు మా పెదనాన్న. చాలా ప్రేమ, అదేసమయంలో క్రమశిక్షణ.
మాది నెల్లూరు జిల్లాలో తీర ప్రాంతగ్రామం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, కాలేజీ మద్రాసులో.. పీజీ ఢిల్లీలో చేశాను. ఢిల్లీలో అందరూ ఐపీఎస్‌కు ప్రిపేరవడం చూసి, నేనూ చేయాలని నిర్ణయించుకున్నా.
వెల్‌కం టూ ఓపెన్ హార్ట్.. బీఎస్ రావుగారూ నమస్కారం.. ఫలితాల పట్ల చాలా హుషారుగా ఉన్నట్లున్నారు? ఏడాది మొత్తం కష్టపడిన తరువాత ఫలితం వచ్చే రోజు హుషారుగానే ఉంటుంది. ఆశించనంతగా ఫలితాలు వచ్చాయి. ఐఐటీలో ఆలిండియా నంబర్ వన్‌తో పాటు అన్ని ర్యాంకులొస్తాయని ఊహించలేదు.
ఆర్కే: హైదరాబాద్ యూనివర్సిటీ కొంతకాలం క్రితం రగులుతున్న కుంపటిలా ఉంది. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? అప్పారావు: చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడు ఒక సంఘటన జరిగినపుడు పరిస్థితులు అలా ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడైతే ప్రశాతంగా ఉంది. హైదరాబాద్ యూనివర్సిటీకి దేశంలోనే బెస్ట్ యూనివర్సిటీగా పేరుంది.
యాభై రోజుల కిందటివరకు ఎన్జీవోలకు మాత్రమే తెలిసిన అశోక్‌బాబు ఈ రోజు సీమాంధ్ర, తెలంగాణల్లో చాలామందికి తెలుసు... ఈ మార్పు ఎలా అనిపిస్తోంది? ఇది ఊహించిన మార్పుకాదు. మా సంస్థకున్న విశ్వసనీయత, మౌలిక వసతుల దృష్ట్యా ప్రజామోదం లభించింది.
రిటైర్డ్ జీవితం ఎలా ఉంది? మొదట్లో కొన్నాళ్లు ఏదో పోయినట్లనిపిస్తుంది. నాకు మాత్రం చాలా స్వేచ్ఛ, ఖాళీ సమయం దొరికినట్లు ఉంది. పుస్తకాలకు అలవాటు పడ్డాను.
వెల్‌కం టూ ఓపెన్ హార్ట్.. ఖాన్ గారూ.. సహజంగా పోలీస్ ఆఫీసర్లు రిజర్వ్‌డ్‌గా ఉంటారు. మీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటారెందుకని? నాది ఈ ప్రాంతమే కాబట్టి భాషా, సంస్కృతులతో సమస్య లేదు. కాబట్టి ప్రజల్లో కలిసిపోవడం తేలికైంది.
రిటైరయ్యాక జీవితం ఎలా ఉంది? నేను ఐపీఎస్‌లో చేరినప్పుడే రిటైర్మెంట్ తేదీ తెలుసు. కానీ రెండేళ్లు ఎక్స్‌టెన్షన్ వచ్చింది. మనం బాధ్యతలకు స్పందించే తీరును బట్టే మన కాలక్షేపం ఉంటుంది.