Home » Animals
ఆహార వేటలో జంతువుల మధ్య కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఓక జంతువుకు దక్కాల్సిన ఆహారం.. అంతలోనే వేరే జంతువులు ఎగరేసుకుని వెళ్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
సింహాలతో చెలగాటం ఆడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సింహాలతో సెల్ఫీ దిగాలని కొందరు, మద్యం మత్తులో వాటితో స్నేహం చేయాలని మరికొందరు ప్రాణాలు పోగొట్టుకోవడం గతంలో చాలా సార్లు చూశాం. అయితే ఇలాంటి సింహాలు కూడా కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. తాజాగా..
స్కార్పియన్స్ కూడా తమ సహచరులను తినే జీవులు. తల్లి తన సంతానం కోసం ఎక్కువ సమయం, శక్తిని పెట్టుబడి పెడుతుంది, ఒకే సంతానంలో 100 మందికి జన్మనిస్తుంది. చాలా క్షీరద రహిత జంతువుల్లా కాకుండా, తేళ్లు వివిపరస్ , గుడ్లు పెట్టడానికి బదులుగా చిన్నపిల్లలకు జన్మనిస్తాయి.
కొత్తగా పుట్టిన గొల్లభామలు శరీరం కర్రమాదిరిగా గట్టిపడే వరకూ క్యూటికల్ ముదురు పడేవరకూ అది వేటాడే జంతువులకు ఆహారం అయిపోవచ్చు. ఇవి చెట్ల కొమ్మలు, కాండాలకు, బెరడు ఆకారంలో కలిసిపోయి.. చూసే కంటిని మోసం చేస్తాయి.
సిచ్లిడ్లలో చాలా చేపలు తినే జాతులు ఉన్నప్పటికీ, కొన్ని గుడ్లు, లార్వా లేదా పొలుసులు, రెక్కలు, కళ్ళతో సహా ఇతర చేపల కంటే భిన్నమైన రూపంలో కనిపిస్తాయి.
చూడటానికి భయం కలిగించే పులులు, సింహాలు, ఏనుగులు కొన్నిసార్లు అందరినీ తెగ నవ్విస్తే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్నిసార్లు చిత్రవిచిత్రమైన పనలు చేసి అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. వేటాడే జంతువైన పులి.. అందుకు విరుద్ధంగా ప్లాస్టిక్ బాటిళ్లను ఎత్తడం ఎత్తేయడం చూశాం, చంపాల్సిన జంతువులపై...
ఎండల తీవ్రతకు అడవుల్లో ఊట కుంటలు, చిన్న చిన్న వాగులు, అటవీశాఖ నిర్మించిన చెక్‌డ్యాంలు, కుంటలు ఎండిపోతున్నాయి. వాటిపై ఆధారపడి జీవిస్తున్న అటవీ జంతువులు దాహం దాహం అంటూ తాగునీటి కోసం పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం వన్యప్రాణుల తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు అటవీశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో మూగజీవాలు అల్లాడుతున్నాయి.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ జింక పిల్ల వద్దకు వెళ్లిన పులి (tiger) .. దాని చంపడం పోయి ప్రేమ కురిపించింది. ఎలాంటి హానీ చేయకుండా ముద్దులు పెడుతూ సొంత పిల్ల తరహాలో చూసుకుంది. జింక పిల్ల కూడా పులికి ముద్దులు పెడుతూ, అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంది. జింక పిల్ల ఆడుకోవడం చూసి
జంతువుల్లో పిల్లి జాతి ఎంతో హుషారైనది. ఎప్పుడూ చురుగ్గా వ్యవహరిస్తూ.. మనుషులనే ఉరకలు పెట్టిస్తుంటాయి. కొన్నికొన్ని సార్లు ఇవి చేసే పనులు చూసి.. అంతా సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంటారు. మనుషుల మాదిరే ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి...
ఎక్కువ కాలం జీవించే జంతువుల గురించి తెలుసుకోవడం ఆసక్తిగానే ఉంటుంది. మనుషుల కాల పరిమితి తరిగినా జంతువులు మాత్రం వందేళ్ళు దాటి జీవిస్తున్నాయి. వీటిలో శాస్త్రవేత్తలు కొన్ని జాతులకు చెందిన జీవుల పుట్టుక, మరణాన్ని రికార్డ్ చేయలేరు,