Home » Anumula Revanth Reddy- Congress
ఓఆర్ఆర్ టోల్‌గేట్ టెండర్లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. ఎంపీ అడిగితే వివరాలు ఇవ్వకపోవడమేంటని.. అసలు ఆర్టీఐ ఉన్నది ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది.
వర్షాలు వరదలతో నాలుగు రోజులుగా హైదరాబాద్ ప్రజలు సతమతమవుతుంటే..
నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్‌ఆర్) లీజు వ్యవహారంపై వివరాలు ఇవ్వాలని తాము ఆర్టీఐ దరఖాస్తు చేస్తే అధికారులు సరిగా స్పందించడం లేదని, ఆ వివరాలు ఇచ్చేలా వారికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిపై (Minister Jagdish Reddy) టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శలు గుప్పించారు.
దాసోజు శ్రవణ్ ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నాడనే భ్రమలో ఉన్నట్లున్నారు. ఏఐసీసీకి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు లేఖ రాశారు. రాజకీయాల్లో బూతులు తిట్టే సాంప్రదాయం కేసీఆర్ నుంచే వచ్చింది. తిట్లు తిట్టడంలో కేసీఆర్ ఒక యునివర్సిటీ పట్టభద్రుడు.
తెలంగాణ రైతు లోకానికి (Telangana Farmers) పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (PCC Chief Revanth Reddy) బహిరంగలేఖ రాశారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీష్ రావుపై (Harish Rao) తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు.
తానా సభల్లో ఉచిత విద్యుత్‌పై నేను మాట్లాడిన మాటలపై బీఆర్ఎస్ ప్రభుత్వం చావు అరుపులు అరుస్తుంది. మంత్రి హరీష్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్‌ది కాదు. కేసీఆర్‌ది అని చెబుతున్నారు. 1999 ఎన్నికల మేనిఫెస్టో 8వ పేజీలో ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ చెప్పింది.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రూల్స్‌ను అతిక్రమించే కార్యకర్తలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేస్తున్న కార్యకర్తలపై అధ్యక్షుడు మండిపడ్డారు. గాంధీ భవన్ మెట్లపై ఇక ధర్నాలు చేస్తే సస్పెండ్ చేస్తామని రేవంత్ హెచ్చరించారు. గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేసే వారి వివరాలు సేకరించాలని నాయకులకు రేవంత్ ఆదేశించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామో రైతు డిక్లరేషన్‌లో చెప్పాం. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారు. కేంద్రంలో మూడు రైతు వ్యతిరేక చట్టాలకు కేసీఆర్ మద్దతు ఇవ్వలేదా?, నాడు వైఎస్ఆర్ రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే కేసీఆర్ ఎక్కడి నుంచి ఇస్తారని అనలేదా?, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో ప్రభుత్వం ప్రయివేటు సంస్థలతో కుమ్మక్కై ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంది.