Home » Anumula Revanth Reddy- Congress
తెలంగాణ అమర వీరుల స్మారక చిహ్నం’ నిర్మాణంలోనూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అంచనా వ్యయాన్ని ఇష్టానుసారంగా పెంచేశారని, తద్వారా అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. స్మారక చిహ్నం నిర్మాణ కాంట్రాక్టు పరంగా కేటీఆర్‌కు పాత్ర ఉందని పేర్కొన్నారు. ఈ నిర్మాణంలో కేటీఆర్ కమీషన్లు దండుకున్నారని ఆరోపిస్తూ ఇదంతా కేసీఆర్‌కు కనిపించదా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని, రాకపోతే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆత్మహత్య చేసుకుంటాడా...
రాహుల్ గాంధీ అమెరికా టూర్ ముగించుకొని ఢిల్లీకి రాగానే చేరికలు ఉంటాయి. ఖమ్మంలో
తెలంగాణలో కేసీఆర్‌కు నూకలు చెల్లాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో
ఈ నెల 25న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్‌లో జరిగే భారీ బహిరంగ సభలో నడ్డా పాల్గొననున్నారని తెలిపింది. అతి త్వరలో అమిత్ షా పర్యటన కూడా ఖరారు కానుందని వెల్లడించారు. వాయిదా పడిన పర్యటనను ఖమ్మంలోనే కొనసాగించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
ధరణి పోర్టల్ పేరుతో దోపిడీకి తెరలేపారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్‌పై
దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజన్ పని. వన్ నేషన్ వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా. బీజేపీ కుట్రలను ఛేదించి
కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత తెలంగాణ బీజేపీ సైలెంట్ అయిపోయింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వరమైతే పెద్దగా ఎక్కడా కూడా వినిపించిందే లేదు. ఇక కొందరు నేతలు మాట్లాడుతున్నా కూడా తెలంగాణలో బీజేపీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని.. మూడో స్థానానికి పడిపోయిందని.. ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇటీవలి కాలంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పలువురు ప్రముఖ నేతలు చేరబోతున్నట్టు కూడా వార్తలొచ్చాయి.