Home » Australia
భారత్ వేదికగా ఆసక్తికరంగా సాగుతున్న వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలు ముగింపునకు చేరుకున్నాయి. జట్లన్నింటికీ మరో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా జట్లకు సెమీస్ బెర్త్‌లు కూడా ఖరారు అయ్యాయి.
ఆస్ట్రేలియాలోని(Australia) ఓ అడవిలో రాజుకున్న మంటలను ఆర్పడానికి వెళ్లిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వీన్స్లాండ్(Queensland) రాష్ట్ర రాజధాని బ్రిస్బేన్‌కు వాయువ్యంగా 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవుట్‌బ్యాక్ మెకిన్లే సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు ఆడలేక చతికిలపడింది. తొలుత బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది.
వన్డే ప్రపంచకప్‌లో ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు 15 మందినే తీసుకోవాలి. అయితే ఈ నిబంధన పట్ల ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
శనివారం ఇంగ్లండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ దూరమయ్యాడు. సరదా కోసం గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిన మ్యాక్స్‌వెల్ గాయపడ్డాడు.
ఒకటే వింత శబ్ధాలు వస్తోంటే అనుమానంగానే సీలింగ్ కు రంధ్రం చేసి చేతులు పెట్టింది. కానీ..
వన్డే ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో మన బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్‌పై భారత జట్టు 100 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కోసం తమ జట్టును ప్రకటించింది.
ధర్మశాల వేదికగా జరిగిన ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మ్యాచ్ క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. 389 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ చివరి బాల్ వరకు పోరాడింది. కానీ 5 పరుగుల స్వల్ప తేడాతో ఆస్ట్రేలియా గెలుపు సాధించింది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రికార్డుల వర్షం కురుస్తోంది. ఈ ప్రపంచకప్‌లో భారీ సిక్సర్ ఈ మ్యాచ్‌లోనే నమోదైంది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ ఫీట్ అందుకున్నాడు.