Home » Australia
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టీ20 స్టైలులో చెలరేగిన కంగారులు కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(109), డేవిడ్ వార్నర్(81) ఊచకోతకు తోడు చివర్లో కమిన్స్(37) మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్ ముందు ఆస్ట్రేలియా 389 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.
వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన హెడ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. టీ20 స్టైలులో 59 బంతుల్లోనే సెంచరీ చేసి విశ్వరూపం ప్రదర్శించాడు.
ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఊచకోత కోశారు. ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ పరుగుల సునామీ సృష్టించారు. ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయిన వీరిద్దరు పవర్ ప్లేలో పెను విధ్వంసం సృష్టించారు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. శనివారం న్యూజిలాండ్‌తో ఆడిన ఈ మ్యాచ్ వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాకు 100వది కావడం విశేషం.
ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ మధ్యలో డ్రింక్స్ విరామంలో నైట్ క్లబ్ తరహాలో లైట్ షోలు ఏర్పాటు చేయడం చెత్త నిర్ణయమని మండిపడ్డాడు.
భార్యను వదిలేసి ఆస్ట్రేలియాలో ఉంటున్న ఓ ఎన్నారైకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) షాక్ ఇచ్చింది. ఆమెకు రూ. 1.25కోట్లు చెల్లించాల్సిందిగా సదరు ఎన్నారైకి కోర్టు ఆదేశించింది.
వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు అత్యంత ఘోరంగా ఓడిపోయింది. ఆసీస్ జట్టు కుదిర్చిన 400 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 90 పరుగులకే పేకమేడలా కుప్పకూలింది.
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా.. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా తన ప్రతాపం చూపించింది. ఆ జట్టుపై ఏకంగా 399 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 106) మెరుపు...
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఎక్కడెక్కెళ్లినా భారత్ నినాదాలు ఆగడం లేదు. ఇప్పటికే భారత్, పాకిస్థాన్ మధ్య గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ నినాదాలతో స్టేడియం మార్మోగిపోయిన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పాకిస్థాన్‌పై సెంచరీతో చెలరేగాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ తలపడ్డాయి.