Home » BJP Vs BRS
బీఆర్ఎస్‌లోకి(Bharat Rastra Samithi) మహారాష్ట్ర (Maharashtra) నుంచి చేరికలు కొనసాగుతున్నాయి.
కొద్ది రోజులుగా రెండు పార్టీల నాయకత్వాల నుంచి వెలువడుతున్న సంకేతాలు పొత్తు కుదిరే దిశగా ఆశలు చిగురింపచేస్తున్నాయి.
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, అంబర్‌పేట వంతెనల నిర్మాణంలో జాప్యానికి సంబంధించి బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది.
బీజేపీ(Bharatiya Janata Party) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తెలంగాణ (Telangana) పర్యటన ఖరారైంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఈ నెల 24న కాకుండా ఈ నెల 27న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
ఉగాది.. (Ugadi) ఇది తెలుగు వారికి సంవత్సరంలో వచ్చే తొలి పండగ. జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆకాంక్షలను మోసుకొచ్చే పండగని పెద్దలు చెబుతుంటారు.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది.
ఈడీ విచారణ వేళ కవిత ముఖంపై నల్లటి బొట్టు ఉండటం మీడియా కెమెరాలకు చిక్కింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) దాదాపు 7 గంటలకు పైగా విచారణ తర్వాత మరికాసేపట్లో బయటకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
తెలంగాణ ప్రజలు అవినీతితో విసిగిపోయారని, మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ విజయం తెలియజేస్తోందని షా అన్నారు.