Home » Bonda Umamaheswara Rao
జగన్ పాలన(Jagan govt)లో హిందూ ధర్మానికి విగాతం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి.. హిందూ ధర్మం(Hindu Dharmam) అంటే జగన్‌కు గౌరవం లేదని తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమా(Bonda Uma) అన్నారు.
మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేతల విమర్శలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ స్పందించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బోండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వాలంటీర్ల ద్వారా జరిగిన వ్యక్తిగత సమాచార చౌర్యం వల్లే రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: లింగమనేని గెస్ట్ హౌస్ అటాచ్ మెంట్‌పై ఏసీబీ కోర్టు తీర్పుకు సీఎం జగన్ రెడ్డి, అతని అవినీతి మీడియా వక్ర భాష్యాలు చెబుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
విజయవాడ: సమగ్రభూసర్వే పథకం ముసుగులో రాష్ట్రంలో లక్షకోట్ల అవినీతి జరిగిందని, జే గ్యాంగ్ తమ భూ దోపిడీ కోసం 22ఏను ఆయుధంగా మార్చుకుందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.
శ్రీవాణి ట్రస్టు నిధులపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై టీడీపీ కౌంటర్ ఇచ్చింది. శ్రీవాణి ట్రస్టుకొచ్చే సగం నిధులను తాడేపల్లి దేవస్థానానికి తరలిస్తున్నారంటూ టీడీపీ నేత బోండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక టీటీడీ పవిత్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
చంద్రబాబు గతంలో తీసుకొచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతోనే వైసీపీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాపర్ల బారి నుంచి పోలీసులు కాపాడారు. పోలీస్ వ్యవస్థ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపుల్లో బిజీగా ఉండ బట్టే..
నగరంలోని పెరిగిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ ఏర్పాటు చేసిన ఆల్‌పార్టీ మీటింగ్‌లో వైసీపీ నేతలు కరెంట్ తీసేశారని టీడీపీ నేత బోండా ఉమ విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ చార్జీలు, స్మార్ట్ మీటర్లు ఏర్పాటులను వ్యతిరేకిస్తూ ఆల్ పార్టీ లీడర్స్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని... అయితే సమావేశం ప్రారంభం అవ్వగానే ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి కరెంటు పోయిందని అన్నారు.
విజయవాడ: విద్యుత్ ఛార్జీల పెంపు, సర్ ఛార్జీల పేరుతో వసూళ్లను వ్యతిరేకిస్తూ ఆదివారం, విజయవాడ, సింగ్‌నగర్‌లో టీడీపీ ఆందోళన చేపట్టింది.