Home » Chandrababu
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దయనీయంగా మారిన శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం అయిదు అంశాలుగా శ్వేతపత్రాన్ని విభజించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు శాంతి భద్రతలను చాలా చక్కగా మెయింటెయిన్ చేశారన్నారు.
గత ఐదేళ్లుగా ఉండీ లేనట్లుగా ఉన్న రాష్ట్రం! ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉన్నట్లు కేంద్రం దాదాపుగా మరచిపోయింది.
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు వరాలు ప్రకటించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
నేటి నుంచి చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పాటు భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలుపెట్టారు.
గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.
నిరుద్యోగం గురించి పేపర్లలో వచ్చిందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఉద్యోగాల కోసం వలసలు వెళ్తున్నారని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు.
రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. శుక్రవారం అమరావతిలో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల స్థితిగతులపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ఎన్నికల్లో కళ్ళు తిరిగే మెజార్టీని ప్రజలు తమకు అందించారని.. అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నాడు. నేడు అనకాపల్లికి వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ..
రోజా సెల్వమణి.. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో చాలామందికి తెలిసిన పేరు. నగరి ఎమ్మెల్యేగా ఉంటూ రెండేళ్లకు పైగా టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ విపక్షాలను తిట్టే బాధ్యతను తీసుకున్నారు. అధికారంలో శాశ్వతంగా ఉండేది తామేనన్న రేంజ్లో స్థాయి మరిచి.. విమర్శలు చేశారు.