Home » Chittoor
Andhrapradesh: చిత్తూరులో ప్రముఖ వ్యాపారి సిగరెట్ హరి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. హరి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు పట్టించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే హరి హత్య పలు అనుమానాలకు తావిస్తోంది. చిత్తూరు నగరంలోని తేనెబండ ధర్మరాజుల గుడి వద్ద ఓ కార్ పార్కింగ్లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గత ఐదేళ్ల వైకాపా పాలనలో చతికిలపడ్డ బిందు, తుం పర్ల సేద్యం కూటమి ప్రభుత్వం రాకతో జీవం పోసుకుంది. 90 శాతం రాయితీని ప్రభుత్వం పునరుద్ధరించింది. దీంతో రైతులు బిందు, తుంపర్ల సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు.
చిత్తూరు నగరంలో శుక్రవారం ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా వస్తున్న కారు ను ఢీకొని.. ఆ తర్వాత ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో.. అందులోని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత ఆటోనూ ఢీకొంది.
గల్లా అరుణకుమారిని రాజకీయ నాయకురాలిగా కాక ఆమెలోని పోరాట పటిమను, స్త్రీవాద కోణాన్ని ‘గల్లా అరుణకుమారి స్వీయచరిత్ర’ పుస్తకం వెల్లడించిందని ఈ పుస్తకం ఆవిష్కరణ సభలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి సంరక్షించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు.
తిరుపతి జిల్లా గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు భూసేకరణ విభాగం 1వ యూనిట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.కోదండరామిరెడ్డిని రాష్ట్రప్రభుత్వం శుక్రవారం సస్పెండ్ చేసింది.
మలేసియా రాజధాని కౌలాలంపూర్లో మ్యాన్హోల్లోపడిన చిత్తూరు జిల్లా కుప్పం మహిళ జయలక్ష్మి ఆచూకీ మూడ్రోజులైనా లభ్యం కాలేదు.
చిత్తూరు జిల్లాలోని గంగావరం మండలంలో భారీ పేలుడు సంభవించింది. మారేడుపల్లిలోని బాణాసంచా గోడౌన్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Andhrapradesh: తిరుపతిలోని ఓ ప్రైవేటు స్కూల్లో గురువారం ఉదయం విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. బైరాగిపట్డెడలోని సోక్రటీసు స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఆ సమయంలో పిల్లలు ఎలాంటి గాయాలు అవగా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో స్వామివారి దర్శనానికి నకిలీ టికెట్లు(Fake tickets) అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. టూరిజం శాఖ ముసుగులో కొంత కాలంగా నకిలీ టికెట్ల దందా సాగుతోంది. ప్రతి నిత్యం 30నుంచి 40మంది భక్తులను టికెట్లు లేకుండానే దర్శనానికి దళారీలు అనుమతిస్తున్నారు.