Home » CM Revanth Reddy
కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరెలు పెద్ద స్కామని సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే నాలుగేళ్లలో బీఆర్ఎస్ నేతలకు సినిమా చూపెడతామని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వార్నింగ్ ఇచ్చారు. శ్రీలంక, బంగ్లాదేశ్ తరహా కావద్దనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను, వక్ఫ్ బోర్డు భూములను అమ్ముకుందని ఆరోపణలు చేశారు.
నవంబర్ 8వ తేదీ నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో వరుసగా జిల్లా పర్యటనలను సీఎం రేవంత్‌రెడ్డి చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ముఖ్యమంత్రి పర్యటన షురూ అయింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (శుక్రవారం) యాదాద్రికి చేరుకున్నారు. యాదగిరి గుట్ట ప్రధాన దేవాలయానికి చేరుకున్న సీఎం... యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆపై ఆఖండ దీపారాదన చేశారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య ఉన్నారు.
హైదరాబాద్‌లో మూసీ బాధితులు ఉంటే నల్గొండ జిల్లాలో మూసీ పరివాహక ప్రాంత రైతులను సీఎం రేవంత్ రెడ్డి కలవడంలో ఆంతర్యం ఏంటని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేస్తున్న రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కార్‌పై యుద్ధం తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) ప్రకటించారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు అదిరిపోయేలా బహుమతులు ఇస్తున్నారు. తమకు తోచిన విధంగా రేవంత్‌కు విషెస్ తెలుపుతూ అభిమానాన్ని చాటుకుటుంన్నారు. అలాగే ఎల్బీనగర్కు చెందిన ఓ అభిమాని కూడా ముఖ్యమంత్రికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు.
శుక్రవారం మధ్యాహ్నాం 1:30లకు రోడ్డుమార్గాన వలిగొండ మండలం సంగెంకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
మూసీ పునరుజ్జీవనంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధృఢసంకల్పంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకే వెళతామని వివిధ వేదికలపై స్పష్టంచేశారు.
తెలంగాణ విద్యారంగానికి దశాబ్దాలుగా పట్టిన గ్రహణం తొలగిపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దార్శనికతతో ఇప్పుడు విద్యారంగంలో సరికొత్త కాంతులు ప్రసరిస్తున్నాయి.
ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి, నిర్బంధాలతో పాలన చేస్తున్న కేసీఆర్‌పై పోరాడి ప్రజల్లో డైనమిక్ లీడర్‌గా రేవంత్ రెడ్డి గుర్తింపు పొందారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.