Home » Covid-19
రెండేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి (Corona) మరోసారి భయాందోళనలు కలిగిస్తోంది. ప్రస్తుతం పలు దేశాల్లో వైరస్ విజృంభిస్తున్న కారణంగా అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వింత మాస్క్‌ను రూపొందించాడు.
చైనా నుంచి శుక్రవారం మన దేశానికి వచ్చిన 40 ఏళ్ళ వయసుగల వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ అని నిర్థరణ అయింది.
చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, అమెరికా సహా పలు పలు దేశాల్లో కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు.. తీసుకోవాలని
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు ఎన్నంటే?
చైనా తదితర దేశాల్లో కోవిడ్-19 మహమ్మారి మరోసారి సవాల్ విసురుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను
ఇటీవలి కాలంలో ఆకస్మిక మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. డ్యాన్స్ చేస్తూ, స్టేజ్‌పై నటిస్తూ, దేవుడికి దండం పెట్టుకుంటూ కూడా చాలా మంది అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్‌కు (Cardiac Arrest) గురై ప్రాణాలు కోల్పోతున్నారు.
నమోదు అవుతున్కేన సులను, సంభవిస్తున్న మరణాలను ప్రకటించడం చైనా ప్రభుత్వం నిలిపివేసింది.
చైనా (China)ను వణికిస్తున్న కరోనా వైరస్(Corona Virus) ఇప్పుడు ప్రపంచ దేశాలను
చైనాతోపాటు మరికొన్ని దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యతో భారతదేశంలోశనివారం నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ....
క్రిస్మస్ (Christmas), న్యూయర్ (New Year) సెలబ్రేషన్స్‌కు జనం సిద్ధమవుతున్న వేళ చైనా