Home » Diwali
రాజధాని నగరంలో దీపావళి సందర్భంగా టపాకాయలు పేల్చేందుకు గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం
దీపావళి సెలవు తేదీని ఏపీ సర్కారు మార్చింది. ఈ నెల 13వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
లక్నో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీపావళి బొనంజా ప్రకటించారు. ప్రభుత్వ వర్కర్లు, ఎయిడెడ్ ఎడ్యుకేషనల్, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, యూజీసీ ఉద్యోగులు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, పెన్షనర్లు సహా వివిధ కేటగిరి ఉద్యోగులకు మూలవేతనంలో 46 శాతం డీఏ ప్రకటించారు.
గ్రూప్-బి, సి నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఉద్యోగులకు రూ.7,000 చొప్పున దీపావళి బోనస్ ఇస్తున్నట్టు ప్రకటించింది.
భారత సాయుధ బలగాల్లో పనిచేసే మహిళా సోల్జర్లకు కేంద్ర దీపావళి గిఫ్ట్ ప్రకటించింది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో సేవలందిస్తున్న మహిళా సోర్జర్లు, సైలర్లు, ఎయిర్ వారియర్లకు మెటర్నిటీ, చైల్డ్ కేర్, చైల్డ్ అడాప్షన్ లీవులను మంజూరు చేయాలనే అసాధారణ ప్రతిపాదనకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
దీపావళి పండుగను పురస్కరించుకుని మేకపోతులు, పొట్టేళ్ల విక్రయం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో
ప్రేమ, కారుణ్యం, ఆశావాదానికి చిహ్నంగా దీపావళి పండుగకు విశిష్ట ప్రాధాన్యత ఉందని దానిని గుర్తించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని అమెరికాలోని మిషిగన్ సెనేట్ పేర్కొంది.
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా స్కూళ్లు, కళశాలకు సెలవులు ప్రకటించడంతో ఇన్నాళ్లూ విద్యార్థులకు ఆటవిడుపు దొరికింది. అయితే ఈ నవంబర్‌లో విద్యార్థులకు అనేక సెలవులు రానున్నాయి. ఒక విధంగా ఈ వార్త విద్యార్థులకు శుభవార్త వంటిందే. అయితే అక్టోబర్‌లోనే కాకుండా ఈసారి...
దీపావళి పండుగ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం 16,895 ప్రత్యేక బస్సులు నడపాలని రవాణా శాఖ నిర్ణయించింది.
దీపావళిని పురస్కరించుకొని చెన్నై నుంచి తిరునల్వేలి, నాగర్‌కోయిల్, కోయంబత్తూర్(Tirunelveli, Nagercoil, Coimbatore)కు ఆరు ప్రత్యేక