Home » Guntur
Andhrapradesh: మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై సీఐడీ విచారణ జరపాలని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. విజయవాడ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోతైన విచారణ చేయాలన్నారు. ట్రైబల్ టీచర్‌ను మేరుగ నాగార్జున హత్య చేసినట్లు మహిళ చెప్పిందని.. ట్రైబల్ టీచర్ హత్యపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
పల్నాడు అభివృద్ధి కోసం కోడెల శివప్రసాద్ కృషి చేశారని ఆయన కుమారుడు శివరాం గుర్తుచేశారు. టీడీపీ కార్యకర్తల కోసం పాటు పడ్డారని పేర్కొన్నారు. కోడెల విగ్రహం తొలగింపులో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేదన్నారు. అధికారులు అత్యుత్సాహంతో కోడెల విగ్రహాం తొలగించారని మండిపడ్డారు.
Andhrapradesh: సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టింగ్స్ పెడుతున్నారంటూ మాజీ మంత్రి విడదల రజినీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ అనే యాంకర్ యూట్యూబ్‌లో అసభ్యకర పోస్టింగ్స్ పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులతో పాటు జాతీయ మహిళా కమీషన్, ఏపీ మహిళా కమీషన్, డీజీపీలకు కూడా రజినీ ఫిర్యాదు చేశారు.
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే జల్‌జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశించారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ధరఖాస్తు దారుని వద్ద ఎల్పీజీ కనెక్షన్, ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఎప్పటిలాగే మొబైల్ నంబర్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ బుక్ చేసిన తర్వాత 24 గంటల్లో గ్రామాల్లో.. రెండు రోజుల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది.
వ్యాపారం చేయడం, పరిశ్రమలు పెట్టి విజయం సాధించడం అంత సులభం కాదు. ఎంతో శ్రమ, ఆర్థికంగా ఒడిదొడుకులు, పన్నులు, అప్పులు..
నాకు బిర్యానీ తినాలని ఉంది. తెప్పించండి. లేదా ఇంటి నుంచైనా ఆహారం తెప్పించండి అని బోరుగడ్డ అనిల్ పోలీసు అధికారులను కోరారు.
ఏదో ఊహించుకుని, భారీ లాభాలు వస్తాయన్న అంచనాతో లక్షలు పెట్టుబడి పెట్టి మద్యం వ్యాపారంలోకి దిగితే చివరికి నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని లైసెన్స్‌దారులు లబోదిబోమంటున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా వైసీపీ నాయకుల పంథా మారలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 54 మండలాలను కరవు మండలాలుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.