Home » Investments
ఇటివల కాలంలో పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో చేసే మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటిదే మరొక మోసం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత పెట్టుబడి పెట్టాలి? ఆర్థిక లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలంటే ఏం చేయాలి? అనే విషయాల్లో నిపుణులు పలు కీలక సూచనలు చేస్తున్నారు.
పోస్ట్ ఆఫీస్ దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను తీసుకువస్తూనే ఉంటుంది. దేశంలోని జనాభాను స్వావలంబనగా మార్చేందుకు తపాలా శాఖ అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. 2023 బడ్జెట్లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల అవసరాలకు అనుగుణంగా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకాన్ని ప్రారంభించారు.
స్టార్ ఆటగాళ్ల పంట పండింది. సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు సహా నిఖత్ జరీన్ పెట్టుబడులు పెట్టిన ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ షేర్లు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో వీరికి కోట్ల రూపాయల్లో లాభం వచ్చింది.
కెనడియన్ ఎన్నారైలు ఇండియాలో అనేక రూపాలలో పెట్టుబడి పెట్టుకునే వెసులుబాటు ఉంది. వారికి భారత్‌లో పెట్టుబడుల కోసం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి.
రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు మరో యూఏఈ దిగ్గజ సంస్థ ముందుకొచ్చింది. రూ.700 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్ఫ్కో సుముఖత వ్యక్తం చేసింది.
పెట్టుబడి లక్ష్యం, పన్ను, రిస్క్ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని తగిన స్కీమ్‌ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. మరి పిల్లల మెరుగైన స్కీమ్ కోసం అన్వేషించే తల్లిదండ్రులకు ఈ కింద స్కీమ్‌ల సమాచారం ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఆ పథకాల వివరాలు మీరూ తెలుసుకోండి.
తక్కువ మొత్తం పెట్టుబడి (investment) అనతికాలంలోనే చక్కటి లాభాలను అందిస్తే అంతకుమించిన సంతోషం ఇంకేముంటుంది...