Home » JDS
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయాన్ని పార్టీ సహచరులందరితోనూ సంప్రదించిన తరువాతే తీసుకున్నట్టు జేడీఎస్ సుప్రీం, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ చెప్పారు. తమకు ఎలాంటి అధికార దాహం లేదన్నారు. ఈ విషయంలో తాను ప్రధాని మోదీని కలవలేదని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్(BJP-JDS) కలసికట్టుగా ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పార్లమెంటు
జాతీయ ప్రజాస్వామ్య కూటమి లో జనతా దళ్ సెక్యులర్ శుక్రవారంనాడు లాంఛనంగా చేరింది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను జనతాదళ్ నేత హెచ్డీ కుమారస్వామి ఢిల్లీలో కలుసుకున్నారు.
శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రలోభాలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తక్షణం ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని జేడీఎస్
లోక్‌సభ ఎన్నికలు-2024 లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నవేళ రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికలు-2024 కోసం జేడీఎస్‌తో(JDS) బీజేపీ అవగాహన కుదుర్చుకుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప తెలిపారు. కర్ణాటకలోని నాలుగు స్థానాల్లో జేడీఎస్ పోటీ చేస్తుందని వెల్లడించారు.
మాజీ ప్రధాని దేవేగౌడ(Former Prime Minister Deve Gowda) కుటుంబానికి మరోషాక్ తగలనుంది. రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం
హాసన్ లోక్‌సభ సభ్యుడు, మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, జేడీఎస్ ఏకైక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(MP Prajwal Revanna)పై హైకోర్టు
సిద్దూ సర్కార్‌పై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. యూరప్ పర్యటన ముగించుకుని వచ్చిన మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో జనతాదళ్ సెక్యులర్ పొత్తు పెట్టుకోనుందనే ఊహాగానాలను జేడీఎస్ సుప్రీం, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ తోసిపుచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు.
అక్రమాల పుట్టగా మారి రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్ హైవే నైస్ ప్రాజెక్టు(Bangalore - Mysore Express High