Home » JDS
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమార స్వామి శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి ఓ ప్రతిపక్షంగా పని చేయాలని తమ పార్టీ నిర్ణయించుకుందని చెప్పారు. పార్టీకి సంబంధించిన తుది నిర్ణయం తీసుకునేందుకు తమ పార్టీ అధినేత హెచ్డీ దేవె గౌడ తనకు అధికారం ఇచ్చారని తెలిపారు.
దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. నేడు, రేపు పోటాపోటీగా అధికార విపక్షాల కూటమి సమావేశాలు జరగనున్నాయి. ఈరోజు, రేపు బెంగళూరులో విపక్షాలు భేటీ అవుతుండగా, రేపు ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగనుంది. ఇవి రెండూ కీలక సమావేశాలే కావడం గమనార్హం.
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయిందని జేడీఎస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమార స్వామి ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల బదిలీల కోసం వేర్వేరు రేట్లను నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయని చెప్పారు.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 19 స్థానాలు మాత్రమే సాధించి చతికిలపడ్డ జేడీఏలో జవసత్వాలు నింపేందుకు స్వయంగా పార్టీ జాతీయ అధ్య
కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారెంటీ పథకాలు, బదిలీల దందా వంటి అంశాలపై ముప్పేట దాడికి చేతులు కలపాలని ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్(BJP, JDS)
బియ్యం పంపిణీపై జిమ్మిక్కులు మానుకోవాలని, ఎన్నికల పరిశీలకుడి మాటలు విని కనీసమైన జాగ్రత్తలు లేకుండానే అన్నభాగ్య పథకం ద్వారా
కర్ణాటక (karnataka)లో 36 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) 1989లో 224 నియోజకవర్గాలకుగాను 178 స్థానాలు ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అభినందించారు.
కర్ణాటక శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. కన్నడిగులు కాంగ్రెస్కు ఘన విజయాన్ని కట్టబెట్టారు. ‘40 శాతం కమిషన్’
దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల కౌంటింగ్ మొదలైంది...