Home » JDS
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో మళ్లీ 'కింగ్ మేకర్' కావాలనుకున్న జేడీఎస్ ఆశలు గల్లగంతయ్యాయి. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామికి పార్టీ ఫలితాలు షాకిచ్చాయి. కాంగ్రెస్ ఉవ్వెత్తున ఎగసిపడి మెజారిటీ మార్క్‌ను దాటేయగా, జేడీఎస్ మూడో స్థానానికే పరిమితమైంది. దీంతో ఎక్కడ తేడా కొట్టిందనే దానిపై జేడీఎస్ అంతర్మథనంలో పడింది.
కర్ణాటక ప్రజా తీర్పు చాలా స్పష్టంగా ఉంది. శాసన సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించి, కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ‘
కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు (Karnataka assembly election results) వెలువడిన తర్వాత జేడీఎస్ పార్టీ చీలిపోతుందని కాంగ్రెస్
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ప్రజాతీర్పు స్పష్టంగా రాదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తుండటంతో ‘కింగ్‌మేకర్’ జేడీఎస్ తదుపరి ప్రభుత్వ ఏర్పాటు
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది గానీ హంగ్ ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదని తేలిపోయింది. హంగ్ ఏర్పడే పరిస్థితే తలెత్తితే.. కర్ణాటకలో జేడీఎస్ అగ్ర నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి కింగ్ మేకర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ (Karnataka Exit Polls) ఇప్పటికే వచ్చేశాయి. మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ వార్ వన్‌సైడేనని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పుకొచ్చాయి.
బెంగళూరు: ''ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే రోజులు కావి ఇవి'' అని జనతాదళ్ సెక్యులర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి అన్నారు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతుండగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక శాసన సభ (Karnataka Assembly) ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), జేడీఎస్
కర్ణాటక అసెంబ్లీలోని (Karnataka Assembly) 224 స్థానాలకు మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగనున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారం ముగిసింది.