Home » Jerusalem
ఉగ్ర సంస్థ హమాస్ అధిపతి యాహ్యా సిన్వర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. నిరుడు అక్టోబరు 7న తమ దేశంపై జరిపిన మారణకాండకు సూత్రధారిని మట్టుపెట్టినట్లు పేర్కొంది. సామూహిక హత్యాకాండకు మూల కారకుడిని గురువారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) తుదముట్టించిందని ఇజ్రాయెల్
ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ గ్రూప్ మధ్య యుద్ధం భీకరరూపం దాలుస్తోంది. ఇప్పటికే ఇరువైపులా 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత శనివారం రాత్రి హమాస్ ఉగ్రవాదుల గాజా సరిహద్దు సమీపంలోని రూరల్ ఏరియాలో మ్యూజిక్ ఫెస్టివల్ పై విరుచుకుపడి విచక్షణారహితంగా కాల్పులతో బీభత్స సృష్టించారు. ఈ కాల్పుల్లో 260కి పైగా మృతిచెందారు.
ఇజ్రాయెల్ - గాజాల(Israel - Gaza) మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో దేశ పౌరుల లెక్కలు తీసే పనిలో పడింది. ఈ క్రమంలో మేఘాలయ(Meghalaya) ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన 27 మంది ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయినట్లు కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. వారిని సురక్షితంగా భారత్ తిరిగి రప్పించేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖని కోరింది. వారంతా ఇజ్రాయెల్‌కు తీర్థ యాత్ర కోసం వెళ్లారని ఇంతలో ముప్పు ముంచుకొచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య భీకర దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా(Air India) కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచి ఇజ్రాయిల్(Israel)లోని టెల్ అవీవ్(Tel Aviv) పట్టణానికి వెళ్లే విమానాలను రద్దు చేసింది.
ఇజ్రాయిల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ చేసిన దాడిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం వరకు రెండు వైపుల మృతుల సంఖ్య 500కు చేరింది. వీరిలో ఇజ్రాయిల్ పౌరులు 300 మంది ఉండగా, గాజా పౌరులు 200 వరకు ఉన్నారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇజ్రాయిల్, గాజా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయిల్ లో నివసిస్తున్న భారతీయులను రాయబార కార్యాలయం అప్రమత్తం చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగే వాతావరణం ఏర్పడటంతో ఇండియన్స్ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇజ్రాయిల్‌పై గాజా రాకెట్లతో దాడికి దిగడంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల క్రమంలో ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాము యుద్ధంలో ఉన్నామని, ఈ వార్ లో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హమాస్(Hamas) రాకెట్లతో దాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఇజ్రాయెల్ దేశంలోని జెరూసలేంలోని నెవ్ యాకోవ్లోని ప్రార్థనా మందిరంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు...
జరూసలేం: ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం బుధవారంనాడు జంట బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బస్‌స్టాప్‌ల వద్ద జరిగిన ఈ బాంబు పేలుళ్లలో ఒక బాలుడు మృతి చెందగా...