Home » Jupally Krishna Rao
ఎందుకోగానీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లిలు కాంగ్రెస్ పార్టీ నేతలతో మీటింగ్ల మీద మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అయితే వారిద్దరూ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారో ఏమో కానీ పార్టీలో చేరికపై ప్రకటన మాత్రం చేయడం లేదు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో మరోసారి పొంగులేటి, జూపల్లిల భేటీ జరగనుంది.
అవును.. తెలంగాణ కాంగ్రెస్ (TS Congress) చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ (Operation Akarsh) చాపకింద నీరులా సాగుతోంది.. యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Rahul Jodo Yatra), కన్నడనాట కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడంతో తెలంగాణలో పార్టీకి మంచిరోజులు వచ్చినట్లయ్యింది. .
రాహుల్ గాంధీ అమెరికా టూర్ ముగించుకొని ఢిల్లీకి రాగానే చేరికలు ఉంటాయి. ఖమ్మంలో
పొంగులేటి, జూపల్లి (Ponguleti, Jupally).. ఈ పేర్లు గత రెండు, మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu State Politics) హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ఇద్దరి భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన ఎప్పుడు ఉంటుంది..? ఏ పార్టీలో చేరబోతున్నారు..? అనేదానిపైనే చర్చ జరుగుతూనే ఉంది.
తెలంగాణ కాంగ్రెస్లో (TS Congress) చేరికలు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. అటు బీఆర్ఎస్ (BRS) నుంచి.. ఇటు బీజేపీ (BJP) నుంచి అసంతృప్త నేతలు అంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు...
కర్ణాటక ఎన్నికల్లో (Karnataka elections) కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించడం తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది.
ఢిల్లీ: బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్లో చేరికకు ఆపార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్: ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తనను బీజేపీలోకి ఆహ్వానించారని.. అయితే మళ్ళీ కలిసి ఉద్యమం చేద్దాం తనతో కలిసి రమ్మని ఈటలకి చెప్పానని జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నగర్కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరబోతున్నారా?.. లేదా కొత్తగా పార్టీని స్థాపించబోతున్నారా? అనే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది.
కన్నడనాట కాంగ్రెస్ (Congress) జెండా ఉవ్వెత్తున ఎగిరింది..! ఎవరూ ఊహించని రీతిలో.. సర్వే సంస్థలు చెప్పిన దానికంటే ఎక్కువే సీట్లొచ్చాయి..! ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 113ను దాటి 136 స్థానాలను ‘హస్త’గతం (Congress) చేసుకోగా పూర్తి ఫలితాలు వచ్చేసరికి ఫిగర్ మారిపోనుంది..