Home » Kakinada
Andhrapradesh: లడ్డూ ప్రసాదాల విషయంలో కోట్లాది రూపాయలు కాజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అంటూ విరుచుకుపడ్డారు. అవినీతి కన్నా లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసి హిందువుల మనోభావాలు దెబ్బ తీశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకునేందుకు ముందుకు వచ్చారన్నారు.
పిఠాపురం, సెప్టెంబరు 25: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అర్బన్‌బ్యాంకుల్లో ప్రత్యేకస్థానం కలిగి ఉన్న నాటి పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు, నేటి పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అర్బన్ సొసైటీ ఎన్నికలకు ఎన్నికల అధికారి పి.దుర్గాప్రసాద్ నోటిఫికేషన్ జా
పెద్దాపురం, సెప్టెంబరు 25: ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలని జిల్లా వ్యవసా యాధికారి ఎన్.విజయ్‌కుమార్ కోరారు. మండలంలోని కట్టమూరులో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు తెగుళ్ల పట్ల
పిఠాపురం/తునిరూరల్/గండేపల్లి/ ప్రత్తిపాడు, సెప్టెంబరు 24: బంగాళాఖాతంలో అల్పపీడ న ద్రోణి ప్రభావంతో పిఠాపురం లో ఏకదాటిగా గంట పాటు కురి సిన భారీ వ
కాకినాడ సిటీ, సెప్టెంబరు 24: గడిచిన వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలు హర్షించే విధంగా పరిపాలన అందించామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మంగ ళవారం సినిమా రోడ్డులోని అన్నదాన సమాజంలో 27, 28, 29, 31, 32 డివిజన్లకు సంబంధించి ఇది మంచి ప్రభుత్వం కా
జీజీహెచ్ (కాకినాడ), సెప్టెంబరు 24: పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటూ, మంచి ఆహార అలవాట్లు అలవరచుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్యవంతంగా ఉండవచ్చని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.లావణ్యకుమారి పేర్కొన్నారు. జీజీహెచ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పొగాకు నివారణ కేంద్రా
అన్నవరం దేవస్థానంలో వినియోగించే నెయ్యి నాణ్యతపై ఆలయ అధికారుల ఉదాసీనత అనేక అనుమానాలకు తావి స్తోంది. గత వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అడ్డగోలు కంపెనీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టిన ఆలయ అధి కారులు అసలు నాణ్యతను పట్టించుకోలేదు. అంతేకాదు.. నెయ్యి నాణ్యతపై జిల్లా ఆహార కల్తీ
పెద్దాపురం, సెప్టెంబరు 22: పెద్దాపురం డీఎస్పీగా డి.శ్రీహరిరాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకూ డీఎస్పీగా పనిచేసిన కె.లతాకుమారి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాలని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. బాధ్యతలు
పిఠాపురం, సెప్టెంబరు 22: కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి సన్నిధిలో తయా రు చేసే లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగంపై విశ్వహిందూపరిషత్, భజరంగదళ్, హిందూసంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు పట్టణంలోని ఉ
ప్రత్తిపాడు, సెప్టెంబరు 22: ప్రతీ ఒక్కరికి ఆధ్యాత్మికత ఎంతో అవసరమని, మానసిక అశాంతి నుంచి బయట పడేందుకు ఆధ్యా త్మికత ఎంతో దోహద పడుతుందని ఎ