Home » Kakinada
అన్నవరం, సెప్టెంబరు 6: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రత్నగిరిపై కొండచరియ విరిగిపడింది. శుక్రవారం రాత్రి ఆదిశంకర్ మార్గ్‌లో జరిగిన ఈ సంఘటనలో ఎ
ఏలేశ్వరం, సెప్టెంబరు 6: ఏలేశ్వరంలో డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను శుక్ర వారం ప్రత్తిపాడు కోర్టు ఇంచార్జ్, జూనియర్ సివిల్ జడ్జి బుల్లెమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల సుమారు 89 మంది బాలికలు కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలవ్వడంతో గురుకుల విద్యా
కాకినాడ రూరల్, సెప్టెంబరు 4: దేశంలో ఎక్కువ మంది సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట వైద్యనగర్ బీజేపీ కార్యాలయంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్ ఆధ్వర్యంలో బుధవారం బీజేపీ సభ్యత్వ నమోదు కా
ఏలేశ్వరం, సెప్టెంబరు 4: ఏలేరు ఆధారిక ప్రాం తంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్ సగిలి షాన్మోహన్ అధికారులను ఆదే శించారు. ఏలేశ్వరంలోని ఏలేరు రిజర్వాయర్‌ను బు ధవారం కలెక్టర్ సందర్శించారు. ఎగువ ప్రాంతం నుంచి పెద్దమొత్తంలో నీరు చేరుకోవడంతో అధికారుల
సామర్లకోట, సెప్టెంబరు 3: పట్టణ పరిధిలో పలు ప్రధాన డ్రైన్లలో సుదీర్గకాలంగా పేరుకుపోయిన పూడిక తొలగింపు పనులను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం పరిశీలించారు. గాంధీబొమ్మ సెంటర్ నుంచి రైల్వే గేట్ వరకూ గల ప్రధాన డ్రైన్లో పూడికత తొలగింపు పనులను పరిశీలించి డ్రైన్లో
జగ్గంపేట, సెప్టెంబరు 3: విజయవాడలో వరద బీభత్సంతో అల్లాడుతున్న ప్రజలకు అండగా జ్యో తుల నెహ్రూ ఫౌండేషన్ 40వేల బిర్యానీ ప్యాకెట్స్, లక్ష వాటర్ ప్యాకెట్స్ పంపిణీ చేసేందుకు మంగళ వారం జగ్గంపేట టీడీపీ కార్యాలయం నుంచి వాహనంలో నాయకులు, కార్యకర్తలు తీసుకునివెళ్లారు. ఈ వాహనాన్ని ఎమ్మె
సుద్దగడ్డ పొంగింది.. వరద తీవ్రత పెరిగి మహోగ్రరూపం దాల్చింది. ఊళ్లను ఏర్లుగా మార్చేసింది. పంట పొలాలను నదుల్ని తలపించేలా చేసింది. చివరకు జాతీయ రహదారినీ ముంచేసింది.. వెరసి భారీ వర్షాలకు మునుపెన్నడూ లేని విధంగా సుద్దగడ్డ పొంగడంతో జిల్లాలోని గొల్లప్రోలు మండలం వణికిపోయింది.
కలెక్టరేట్(కాకినాడ), సెప్టెంబర్2: ప్రమాదాలను ముందుగానే పసిగట్టి, సిబ్బందిని అప్రమత్తం చేసేలా ప్రమాదకర పరిశ్రమల్లో తప్పనిసరిగా అలారం, సెన్సార్ వ్యవస్థను అమర్చాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పరిశ్రమల ప్రతినిధులకు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌తో కలిసి జిల్లాలోని పరిశ్రమల భద్రతపై జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మో
కాకినాడ క్రైం, సెప్టెంబరు 2: వ్యక్తిగత సమస్యలతో బాధపడుతూ సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఎస్పీ విక్రాంత్‌పాటిల్ అధికారులకు సూచించారు. ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ను నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 52 మంది అర్జీదారులు
ప్రత్తిపాడు, సెప్టెంబరు 2: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని హోమియో ఆసుపత్రికి సుస్తీ చేసింది. గడిచిన రెండు నెలలుగా ఈ హోమియో ఆసుపత్రి సక్రమంగా పనిచేయడం లేదు. ఆసుపత్రి భవన ప్రధాన ద్వారం తలుపులు ఎప్పుడు చూసినా తాళం వేసి మూసే ఉంటున్నాయి. తెరుచుకోని ఈ ఆసుపత్రి వల్ల హోమియో మందుల కోసం వచ్చే వ్యాధిగ్రస్తులు ఆసుపత్రి మూతబడి ఉండడంతో వెనుదిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. నెలలు తరబడి ఆసుపత్రి సేవలు అందక హోమియో రోగు లు అవస్థలు పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. మెట్ట ప్రాంతంలోని హోమియో వై