Home » Maharashtra
38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఎన్సీపీ విడుదల చేసింది. బారామతి నుండి అజిత్ పవార్, యోలా నుండి ఛగన్ భుజబల్‌ను ఎన్నికల బరిలో నిలిపింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలు, జాబితాల విడుదల పరంగా మహాయుతి కటమి ముందంజలో ఉంది. అభివృద్ధి ప్రాజెక్టుల పరంగా ప్రధానమంత్రి ఇప్పటికే మహారాష్ట్రలో పలుమార్లు పర్యటించి అనధికారికంగా ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుడా వారిని గమ్యానికి చేర్చేందుకు రైల్వే యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ దిలీప్ సింగ్ తెలిపారు. చెప్పారు. ఒక హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేశామన్నారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
గడ్చిరోలి పోలీస్ సీ60 కమెండో టీమ్, సీఆర్పీఎఫ్ బృందం సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. కొప్రి అడవుల్లో నక్సలైట్లు సంచరిస్తున్నట్టు పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో సుమారు 60 మంది పోలీసు బలగాలు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'మహా వికాస్ అఘాడి' కూటమి పొత్తుల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతుండటంతో తాజాగా ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది.
నవంబరు 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది.
ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించడం, ఆయన కుమారుడు, శాసనసభ్యుడు జీషన్ సిద్ధిఖీ కూడా హంతకుల టార్గెట్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమం "ఎక్స్''లో జీషన్ సిద్ధిఖీ తొలిసారి స్పందించారు.
జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకేసు నిందితుడు శ్రీకాంత్ పాంగార్కర్ ను పార్టీలోకి చేర్చుకుని ప్రచార బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వ్యక్తం కావడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే 'యూ టర్న్' తీసుకున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ ఆదివారంనాడు విడుదల చేసింది. 99 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదలైంది.