Home » Politics
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రధాని మోదీ మరో చరిత్ర సృష్టించారు. ఆయన ఎక్స్ ఖాతాను(@narendramodi) అనుసరిస్తున్న వారి సంఖ్య తాజాగా 100 మిలియన్లకు చేరింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో మోదీ అగ్ర స్థానంలో నిలవగా.. ఎక్స్ ద్వారా ఆయన మరో రికార్డు నెలకొల్పారు.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో శనివారం డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ర్యాలీపై కాల్పులు(shooting) జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవిపై నుంచి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ఒకరు తెలిపారు. నిందితుడిని థామస్ మ్యాథ్యూ క్రూక్స్గా గుర్తించారు.
దేశవ్యాప్తంగా నిరుద్యోగం సమస్య పెరిగిపోతున్న వేళ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ప్రధాని మోదీకి సూటి ప్రశ్న వేశారు. 4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు ఇచ్చామని మోదీ చెప్పారని.. అదంతా ఫేక్ అంటూ ఖర్గే ధ్వజమెత్తారు.
ఉద్యోగాల కల్పనపై ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదిక నిరుద్యోగం పేరిట అవాస్తవాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల నోటికి తాళం వేసిందని ప్రధాని మోదీ అన్నారు. ముంబైలో చేపట్టిన రూ.29,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ.....
బీజేపీలో భిన్నమైన నేత కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ. తనదైన శైలిలో గోవాకు చెందిన బీజేపీ నేతలను శనివారం ఆయన అప్రమత్తం చేశారు. ‘‘కాంగ్రెస్ చేసిన తప్పులను మనమూ చేస్తే బీజేపీ అధికారంలో ఉండి ప్రయోజనం ఏమీ ఉండదు’’ అని ఆయన తేల్చేశారు.
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కు కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. వివిధ కేసులలో విచారణకు అనుమతి ఇవ్వడం, ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసు అధికారులు...
లోక్ సభ ఎన్నికల సమరం ముగిసినా.. ప్రస్తుతం మరోసారి ఎన్డీయే, ఇండియా కూటమి నేతలు పోటీ పడుతున్నారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల(Assembly Bypolls) ఫలితాలు మధ్యాహ్నంకల్లా విడుదల కానున్నాయి.
వర్షాభావ పరిస్థితులకు తోడు జలాశయాల్లో నీటి మట్టం అడుగంటుతుండటంతో కావేరీ జలాల్ని(Cauvery Water) తమిళనాడుకి విడుదల చేసే ప్రసక్తే లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇదే అంశంపై మాట్లాడటానికి ఆయన ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
దేశంలో ఎమర్జెన్సీ విధించిన 1975 జూన 25ను ‘సంవిధాన్ హత్యా దివస్’ (రాజ్యాంగ హత్యా దినం)గా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన తెలిపింది.
అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారి్సకు అధ్యక్ష పదవి చేపట్టేందుకు కావలసిన అన్ని అర్హతలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.