Home » Rains
లక్షద్వీప్, ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి రానున్న రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 మధ్య కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి పరిహారం నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
అక్టోబర్ వచ్చినా కూడా దేశవ్యాప్తంగా పలు చోట్ల ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రేపటి నుంచి పలు చోట్ల మళ్లీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఎక్కడెక్కడ ఈ వానలు ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయిందని సీపీఎం సీనియర్ నేత సీ హెచ్ బాబూరావు ఆరోపించారు, వరదల వల్ల రాష్ట్రంలో పదకొండున్నర లక్షల మంది ఇబ్బందులు పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.
కోస్తా ఆంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా తెలంగాణలో ఆది, సోమవారం రోజుల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు
జిల్లాలోని 28 మండలాల్లో శుక్రవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బొమ్మనహాళ్ మండలంలో 148.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. గార్లదిన్నె మండలంలో 75.8, రాయదుర్గం 75.6, పామిడి 62.2, డి. హీరేహాళ్ 59.8, బెళుగుప్ప 56.2, విడపనకల్లు 54.6, కణేకల్లు 54.0, కళ్యాణదుర్గం 50.4, శింగనమల 48.6, పెద్దవడుగూరు 40.6, గుమ్మఘట్ట 36.2, ...
మండలంలోని నరసాపురం, ఆలమూరు హరినగరం చిత్తరేణిపల్లె గ్రామాల సమీపంలో శుక్రవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది.
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలు కురవనున్న నేపథ్యంలో శుక్రవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.