Home » Sabitha Indra Reddy
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. సెప్టెంబరు 15న టెట్ పరీక్ష జరుగుతుంది. అదే నెల 27న ఫలితాలు ప్రకటిస్తారు.
అవును.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ చిత్రవిచిత్రాలు జరిగిపోతున్నాయ్!. బద్ధ శత్రువులు అన్నవాళ్లు.. మిత్రులైపోతున్నారు..! రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న మాట అక్షరాలా నిజం చేస్తున్నారు నేతలు!..
గ్రామీణ పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ట్రిపుల్ ఐటీలో వరుసగా ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తిచేయాలనే లక్ష్యం దిశగా సాగకుండా ప్రాణాలెందుకు తీసుకుంటున్నారు. అంటే..
ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్(సీఎస్ఈ) పాఠాలు బోధించేందుకు ఎలక్ట్రికల్ ప్రొఫెసర్లు వస్తున్నారు.! అవును.. సర్క్యూట్ బ్రాంచ్‌లైన ఈఈఈ(ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్స్), ఈసీఈ(ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్), ఈఐఈ(ఎల కా్ట్రనిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్) విభాగాలకు చెందిన అధ్యాపకులు సీఎ్‌సఈ పాఠాలు చెప్పేందుకు
తెలంగాణలో మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15న పరీక్ష నిర్వహించనున్నారు. అదే నెల 27న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆగస్టు 2 నుంచి ఈనెల 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి. బుధ, గురు వారల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. .
సోమవారం ఐటీ శాఖ మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ పుట్టిన రోజు. ఆయన బర్త్‌డేను పురస్కరించుకుని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. యువ నాయకుడి దృష్టిలో పడేందుకు మరికొందరు వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఓ చోట ఒకడుగు ముందుకేసి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకల్లోకి విద్యార్థులను కూడా లాక్కొచ్చారు.
తెలంగాణలో బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజానీకం ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతోంది. ఇక పిల్లలను స్కూళ్లకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వర్షానికి చిన్నారులను ఎలా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే ఓ చిన్నారి తల్లి ట్విటర్ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని స్కూళ్లకు సెలవులను ప్రకటించాలని కోరింది.
తెలంగాణలో ఇప్పట్లో వర్షాలు (TS Rains) తగ్గేలా కనిపించట్లేదు. ఆదివారం ఒక్కరోజు కాస్త గ్యాప్ ఇచ్చిన వర్షాలు.. సోమవారం నుంచి మరో ఐదురోజుల పాటు ఇవే వర్షాలు కంటిన్యూ కానున్నాయి. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని పేర్కొంది..
హైదరాబాద్ జిల్లా పరిధిలోని చాలా స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా టీచర్లు లేరు. ఒక్కో టీచర్ ఐదారు సబ్జెక్టులు బోధిస్తున్నారు. భాషా పండితులు, పీఈటీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. చాలా సబ్జెక్ట్‌లకు టీచర్లు లేక ఏటా పదో తరగతి ఉత్తీర్ణత శాతం పడిపోతోంది. షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తికాకపోవడంతో అత్తెసరు ఫలితాలే వస్తున్నాయి.